Chatu Matu Chupulanni

Chatu Matu Chupulanni Lyrics

Manasuku Nachindi  by Srinivasan Raghunathan

Song  ·  59,839 Plays  ·  2:09  ·  Telugu

© 2017 Aditya Music

Chatu Matu Chupulanni Lyrics

చాటుమాటు చూపులన్నీ లేనే లేవు
ఆటపాట చిందులన్ని పెట్టె జోరు
అందమైన రాణి
చెయ్యవేల బోణి
ఆకతాయి పాపలంత రెచ్చిపోయెలే
జొల్... జిల్... జిల్... ఈ వెదర్
కమ్ ఇదర్
హా... హా... హా...
జస్ట్ లైక్ కే ఫదర్
హమ్ సఫర్
నేల మీద కాలు చేయి ఉండకూడదోయ్
గాలిలోన తేలిపోతు ఆడిపాడవోయ్
నిషాలోతులో
హుషారందుకో
ఏసుకో ఏసుకో
గాలిలో తేలిపో
జరిగేదేదో తెలుసో లేదో
మైమరచిందేమో ప్రాణం
ఏమౌతున్నా నీలో ఉన్న
నీ మనసుకు తెలుసీ క్షణం

Writer(s): Radhan, Ananth Sriram<br>Lyrics powered by www.musixmatch.com


More from Manasuku Nachindi

Loading

You Might Like

Loading


2m 9s  ·  Telugu

© 2017 Aditya Music

FAQs for Chatu Matu Chupulanni