Boochi Boochai Lyrics - Rakshasudu - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Boochi Boochai

    Rakshasudu

    4:58

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDyQeq8i6pfiXyWxjY554sSKmbkgCAk7dMpzr1ZjFq166WErDsJv6iGLhw7tS9a8Gtq","pid":"vZfC52BV","length":"298"}
  2. Boochi Boochai Song Lyrics

    అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
    సత్తు రేకు కూడా స్వర్ణమేలే
    అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై
    చిన్న మొటిమ కూడా ముత్యమేలే
    చెమట నీరే మంచి గంధం
    ఓర చూపే మోక్ష మార్గం
    వయసుల సంగీతమే
    ఊహూ.భూమికే భూపాలమే(2)
    సనిస సరిగరి సనిసనిసని
    సనిస సగమమపమగారిస
    సనిస సరిగరిని సనిపనిసనిస
    సగామమమ మప మగరిస
    అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో
    పిచ్చిరాతలైన కవితలౌనులే
    ప్రేమకెపుడు మనసులోన భేదముండదే
    ఎంగిలైన అమ్రుతమ్ములే
    గుండు మల్లి ఒక్క రూపాయి
    నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
    పీచు మిఠాయి అర్దరూపాయి
    నువ్వు కొరికి ఇస్తే దాని విలువ
    లక్షరుపాయలు(అందమైన)
    ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే
    రాహు కాలం కూడా కలిసి వచ్చులే
    ప్రేమ కొరకు హంస రాయభారమేలనే
    కాకి చేత కూడా కబురు చాలులే
    ప్రేమ జ్యోతి ఆరిపోదే
    ప్రేమ బంధం ఎన్నడు వీడిపోదే
    ఇది నమ్మరానిది కానేకాదు
    ఈ సత్యం ఎవరికీ తెలియలేదే
    ఆకసం భూమి మారినా మారులే
    కానీ ప్రేమ నిత్యమే
    ఆది జంట పాడిన పాటలే
    ఇంకా వినిపించులే
    ప్రేమ తప్పు మాటని
    ఎవ్వరైన చెప్పినా
    నువ్వు బదులు చెప్పు మనసుతో
    ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
    అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా

    Writer(s): YUVANSHANKAR RAJA, RAKENDU MAULI
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Rakendu Mouli

      Singer

    2. Pooja

      Singer

    3. Yuvan Shankar Raja

      Music Director

    4. Rakendu Mouli

      Lyricist