Bhadram Be Carefull

Bhadram Be Carefull Lyrics

Money  by Sri Murthy, Chakravarthy

Song  ·  193,077 Plays  ·  3:56  ·  Telugu

© 2014 YBR Music Publishing Pvt Ltd

Bhadram Be Carefull Lyrics

భద్రం be careful brother-u
భర్తగా మారకు Bachelor-u
शादी మాటే వద్దు గురూ
Sole బ్రతుకే so better-u

భద్రం be careful brother-u
భర్తగా మారకు Bachelor-u
शादी మాటే వద్దు గురూ
Sole బ్రతుకే so better-u

ఆలికి మెళ్లో ముళ్లేశానని
ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది
ఆలోచించక చెడతారు
మొగుడయ్యే ముహూర్తమే
మగాడి సుఖాల ముగింపు chapter-u
భద్రం be careful brother-u
భర్తగా మారకు Bachelor-u
शादी మాటే వద్దు గురూ
Sole బ్రతుకే so better-u

వంటకని wife ఎందుకురా
Hotel-le చాలు
ఒంటికని ఒకటా రెండా
అంగడి అందాలు

కోతికి ఉందా కోడికి ఉందా
ఈ పెళ్లాచారం
జంటలు కట్టే జంతువులెరగవు
Wedding విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం

భద్రం be careful brother-u
భర్తగా మారకు Bachelor-u
शादी మాటే వద్దు గురూ
Sole బ్రతుకే so better-u

చచ్చి చెడి day and night-u
చాకిరి చేస్తావు
తెచ్చినది darling దెయ్యం
చేతిలో పోస్తావు

బీడీ కోసం बिभी ముందు
దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై
బతికేం చేస్తావు
Banded బానిసవౌతావు

భద్రం be careful brother-u
భర్తగా మారకు Bachelor-u
शादी మాటే వద్దమ్మా వద్దు
Sole బ్రతుకే so better-u

Writer(s): Sirivennala Seetharama Shastry, Sri Maruthi<br>Lyrics powered by www.musixmatch.com


More from Money

Loading

You Might Like

Loading


FAQs for Bhadram Be Carefull