Baitikochi Chuste (From "Agnyaathavaasi") Lyrics
2018 Love Hits by Anirudh Ravichander
Song · 10,857,972 Plays · 3:26 · Telugu
Baitikochi Chuste (From "Agnyaathavaasi") Lyrics
బైటికొచ్చి చూస్తే time ఏమో three′o clock
ఇంటికెళ్లే 'twelve-B′ route మొత్తం road block
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B′ route మొత్తం road block
ఓయ్, నీ చేతికున్న bangles-ey, తాళం ఏసిన sandals-ey
Walkwayలో చూస్తే పువ్వులా రెక్కలు fullగా కప్పేసే
Cornerలో coffee shop వేడి వేడిగా whistle వేసే
Bus-u కిటికీ దెగ్గర college student phone లో మోగే
FMలో ఎవరో పాడితే
వొళ్ళంతా ఎందుకో ఊగెనే
Apple పండులా సూర్యుడే
Aeroplaneలా నా గుండె
తేలింది గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ఒళ్ళే గుచ్చేనే suddenగా
చల్లగాలే villainలా
బైటికొచ్చి చూస్తే time ఏమో three′o clock
ఇంటికెళ్లే 'twelve-B′ route మొత్తం road block
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే ′twelve-B' route మొత్తం road block
నీ పక్కనున్న వేళ car horn కూడా classical music-a
ఈ మండుటెండ కూడా AC′ జల్లుతుంది నీ నవ్వులోని magic-a
Taxi hire చేసి నువ్వు బేరం ఆడుతుంటే cute-u గుంది basicగా
Brakes వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి sorry చెప్పే నాజుక్గా
నువ్వున్న కిటికి ఏవైపు వెతికి వాట్సాప్ చేస్తావా
మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుడ్ని తెస్తాగా
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B′ route మొత్తం road block
బైటికొచ్చి చూస్తే time ఏమో three′o clock
ఇంటికెళ్లే 'twelve-B′ route మొత్తం road-u block
FMలో ఎవరో పాడితే
వొళ్ళంతా ఎందుకో ఊగెనే
Apple పండులా సూర్యుడే
Aeroplaneలా నా గుండె
తేలింది గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ఒళ్ళే గుచ్చేనే suddenగా
చల్లగాలే villainలా
Writer(s): Anirudh Ravichander, P Girish<br>Lyrics powered by www.musixmatch.com
More from 2018 Love Hits
Loading
You Might Like
Loading
3m 26s · Telugu