Amma Naana

Amma Naana Lyrics

Vinaya Vidheya Rama  by Kaala Bhairava

Song  ·  3,632,019 Plays  ·  3:24  ·  Telugu

℗ 2018 Lahari Recording Company

Amma Naana Lyrics

అమ్మ నాన్న లేని పసివాళ్లు
ఐన అన్ని ఉన్నోళ్లు
నింగి నెల వీరి నేస్తాలు
కొమ్మ రెమ్మ చుట్టాలు

ఈ ఆడి పాడే పాండవులు
కాలాతె లేని మహారాజులు
ఈ బంధం లేని బంధువులు
కలిసుంటారంతా యెనలేని రోజులు

లాలి జో లాలీ జో
లాలి జో లాలీ జో

కదిలే దేహాలే ఐదైనా
ప్రాణం మాత్రం ఒకటిగా
వేరు మూలాలన్ని వేరైనా
వెళ్లే మార్గం ఒకటిగా

ఒక రక్తం కానీ కాకున్నా
అంత కన్నా మిన్నై కలిసారుగా
ఈ బంధం పేరే వివరంగా
వివరించే మాటే జన్మించలేదుగా

లాలి జో లాలి జో
లాలి జో లాలి జో

Lyrics powered by JioSaavn


More from Vinaya Vidheya Rama

Loading

You Might Like

Loading


3m 24s  ·  Telugu

℗ 2018 Lahari Recording Company

FAQs for Amma Naana