Aligithiva Sakhi Lyrics - Sri Krishnarjuna Yuddham - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

You have 5 of 5 Songs left.

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Aligithiva Sakhi

    Sri Krishnarjuna Yuddham

    4:05

    {"url":"ID2ieOjCrwfgWvL5sXl4B1ImC5QfbsDygIJiXyi4JQfkp2hBVnVNLu2124DubhD4jbTisTrFAmnriMUPQOMjtBw7tS9a8Gtq","pid":"F7BhKD26","length":"245"}
  2. Aligithiva Sakhi Song Lyrics

    అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
    అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
    ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా
    అలిగితివా సఖీ ప్రియ కలత మానవా...

    లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
    లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
    ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ...ఆ.ఆ...

    అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

    నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
    నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
    సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా... ఆ... ఆ.

    అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

    ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
    ఆ... ఆ... ఆ.ఆ... ఆ... ఆ... ఆ...
    ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
    భరియింపగ నా తరమా కనికరింపవా.ఆ... ఆ... ఆ.

    నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా
    చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ
    త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
    ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!

    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Ghantasala

      Singer

    2. Pendyala Nageswara Rao

      Music Director

    3. P. Narasimha Rao

      Lyricist