Aleyo Ale

Aleyo Ale Lyrics

Ravi Maama  by S.P. Balasubrahmanyam, K. S. Chithra

Song  ·  3,163,914 Plays  ·  5:11  ·  Kannada

© 1999 Mars Films / Jhankar Music

Aleyo Ale Lyrics

చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: సిరివెన్నెల

అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు
ఇట్టే అందేటట్టు ఇచ్చానే నా గుట్టు నటనెందుకు అర్ధం కానట్టు
హే ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే
తగునా మగడా రగడా హ హా
నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు
మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు
చెప్పలేదని అనుకోవద్దు చుప్పనాతి చెడిపోవద్దు మెడతా పెడతా మడతా హ హా

అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు హా

అరెరె రరె రెరె నీకు నాకు లింకేశాడు పైవాడు
నూరారైనా నూరేళ్లయిన తెగనీడు
ఆఁ హ హా హే హేహే చాలదూరం వెళ్లిందమ్మా వ్యవహారం
చాలించమ్మ ఎర్రెక్కించే ఏటకారం
హే వేస్తాను చూడు నీ ముక్కుతాడు నా గుండెల్లో ఉంది నీ గూడూ
చూడు నీ జోడు సయ్యాడు హో

నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు
ఓ అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు

హో హో ప్రేమాగీమా అంటే నాకు పడవమ్మా
వద్దే మొర్రో అంటే మాట వినవమ్మా
ఓ హోహో ఓ హోహో రాసేశాడే ఎట్టా మరి ఆ బ్రహ్మ
రాజీకొచ్చి లాగించేద్దాం ఈ జన్మా...
హే రెచ్చిపోకే ఆడ బొమ్మ రేగానంటే ఆగవులేమ్మా
చిలకా గిలకా పలకా...

అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు
ఆ మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు
ఓ ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే
హే... ఓ... హ...

Writer(s): S. Narayan<br>Lyrics powered by www.musixmatch.com


More from Ravi Maama

Loading

You Might Like

Loading


5m 11s  ·  Kannada

© 1999 Mars Films / Jhankar Music

FAQs for Aleyo Ale