Aadara (From "Majnu")

Aadara (From "Majnu") Lyrics

Fly With Ur Nani  by Ranjith

Song  ·  2,011,004 Plays  ·  3:01  ·  Telugu

© 2018 YBR Music Publishing Pvt Ltd

Aadara (From "Majnu") Lyrics

ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా

ఎవడురా నిన్నాపేది ఎవడురా ఎవడురా

అర్ road-uకు ఎన్ని taxసులు కట్టి, toll-లు కట్టి, light-uలు పెట్టి
ఖాళీగా వదిలేస్తావ్ ఎందుకురా
ఓ వందో వెయ్యో speakerలెట్టి, mike-uలు పెట్టి, dance-uలు కట్టి
ఓ సారి దీని దుమ్ము దులిపేయ్రా

ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా

ఎవడురా నిన్నాపేది ఎవడురా ఎవడురా

మనలా అంబానీ చెయ్యలేడోయ్ enjoy
(మామా మామా నిజంగానే మామా)
Cinema heroకి freedom ఇంత లేదోయ్
(మనమే మనమే heroలందామా)
చిన్న పిల్లలైపోదామా
చిన్ని చిందులేసేద్దామా
Life అంటే పండగ మల్లే feelఅయి పోదామా
Festival-ల్లే రావాలన్న
First rule తీసాయికన్నా
గుండె లోన happynessని మించిందెదమ్మా

ఆ street-u ఈ street-u full night-u chill out-u
Left right-u మనదంటూ తెగ enjoy చేద్దామా
ఆ route-u ఈ route-u block-u అంటూ lock-u అంటూ
Breakఅంటూ లేదంటూ चलो అల్లరి చేద్దామా

ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా

ఎవడురా నిన్నాపేది ఎవడురా ఎవడురా

అర్ road-uకు ఎన్ని taxసులు కట్టి, toll-లు కట్టి, light-uలు పెట్టి
ఖాళీగా వదిలేస్తావ్ ఎందుకురా
ఓ వందో వెయ్యో speakerలెట్టి, mike-uలు,పెట్టి dance-uలు కట్టి
ఓ సారి దీని దుమ్ము దులిపేయ్రా

Writer(s): Srimani, Gopi Sunder<br>Lyrics powered by www.musixmatch.com


More from Fly With Ur Nani

Loading

You Might Like

Loading


FAQs for Aadara (From "Majnu")