Once Upon A Time Lo Lyrics - Once Upon a Time Lo (From "Ninnu Kori") - Only on Saavn.
What kind of music do you
want to listen to?
';
  1. Once Upon a Time Lo

    Once Upon a Time Lo (From "Ninnu Kori")

    30s

    {"url":"https:\/\/preview.saavncdn.com\/306\/3a2568f18c160d3febd5910b4ffd21ae_96_p.mp4","pid":"XBaJO5nS","length":"213"}
  2. Once Upon a Time Lo Song Lyrics

    తాననే తందాన ననే తందాన నానే
    తందాన నానే తందాన నానే తానాన నానే

    Once upon a time లో
    Vizag beach road లో
    ఏవండోయ్ మాస్టారంటూ wish చేసింది నన్ను
    Once upon a time లో
    Vizag beach road లో
    ఏవండోయ్ మాస్టారంటూ wish చేసింది నన్ను
    అల్లిబిల్లి
    నడుముని తిప్పి
    I Love You
    చెవిలోన చెప్పి హో
    తప్పుకుంది
    కళ్ళు రెండు కప్పి

    అందుకేగా
    గుండె కింద నొప్పి
    Break Up, Break Up, Break Up
    King లాంటి ఉమా గాడి లైఫే Pack Up
    Break Up, Break Up, Break Up
    King లాంటి ఉమా గాడి లైఫే Pack Up
    "Oye"
    Bikeఎనక
    తను ఎక్కేసి కూచుంది
    చేతుల్ని వేసింది
    Lifeఅంతా
    నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది
    SOUL-MATEy దొరికిందనుకుంటే అంతలో
    SOLOగా వదిలేసెలిపోయెను సంతలో

    తోక చుక్కల్లె నా వెంట వచ్చి

    తేనె చుక్కల్లె తియ్యగ మెచ్చి
    బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని
    చుక్కలు చూపిందే
    మందు చుక్కే మిగిలిందే
    Break Up, Break Up, Break Up
    King లాంటి ఉమా గాడి లైఫే Pack Up
    Break Up, Break Up, Break Up
    King లాంటి ఉమా గాడి లైఫే Pack Up
    "Oye"
    నీ సుఖమే
    కోరుకున్నాను అన్నది
    వన్నెల చిన్నది
    కాబట్టే
    నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది

    తను లేక మనసుకి సుఖమెట్టా ఉంటది
    నా బాధ పిల్లకి ఎపుడర్థం అవ్తది

    ఈ Ladies ఇంతే తంబి
    వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి
    మనసిచ్చామంటే తిరిగి ఇవ్వరు
    పట్టుకుపోతారే
    వేరేవాన్ని కట్టుకుపోతారే
    Break Up, Break Up, Break Up
    King లాంటి ఉమా గాడి లైఫే Pack Up
    Break Up, Break Up, Break Up
    King లాంటి ఉమా గాడి లైఫే Pack Up
    Break Up, Break Up, Break Up
    King లాంటి ఉమా గాడి లైఫే Pack Up
    Pa... ck Up

    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. Dr. Arun Gopan

      Singer

    2. Gopi Sunder

      Music Director

    3. Lyricist