Vellake

Vellake Lyrics

Vellake  by Bharatt-Saurabh, Yazin Nizar, Anirudh Ravichander ft. Yazin Nizar & Anirudh Ravichander

Song  ·  19,853,918 Plays  ·  3:37  ·  Telugu

(P) 2023 Sony Music Entertainment India Pvt. Ltd.

Vellake Lyrics

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నేలాగ వదులుకుంటనే
నీ ఊసు నేనే ఏ ఊసు ఒద్దులే
నీ శ్వాస నాలో దాచానులే
వెల్లకే నన్నొదిలి నువ్వలా వెల్లకే
వెల్లకే కన్నులలో నీరులా జారకే వెల్లకే

వెల్లకే వెల్లకే

అరే ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూడు
కనబడేది మనమే
ఏ ఇక్కడికెక్కడా పలకరిస్తు
ఎదురయ్యేది మనమే
నీతోడు నేనని నా నీడా నువ్వని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే
నీ చెంత లేదనీ
నీ వెంట లేదని
గతమంతా అడిగితే నేనేం చెప్పనే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ జ్ఞాపకంలా మారి పోకలా
వెల్లకే నన్నొదిలి నువ్వలా వెల్లకే
వెల్లకే కన్నులలో నీరులా జారకే వెల్లకే

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నేలాగ వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు ఒద్దులే
నీ శ్వాస నాలో దాచానులే వెల్లకే
నా మనసే నువ్విలా కొయ్యకే
వెల్లకే నిప్పులలో నన్నిలా తొయ్యకే వెల్లకే
వెల్లకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా
వెల్లకేనన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా

Lyrics powered by JioSaavn


More from Vellake

Loading

You Might Like

Loading


FAQs for Vellake